OnePlus Offer: 9,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సోనీ కెమెరా… భారీ ఆఫర్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ 6 ఫస్ట్ సేల్

భారీ హైప్‌తో రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెయిన్ హైలైట్ 9,000mAh బ్యాటరీ ఉండటమే. ఇదే కాదు, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5తో పోలిస్తే ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ, కెమెరా… ఇలా అన్ని ఫీచర్స్‌లో మంచి అప్‌గ్రేడ్స్…













