గుడివాడ బీటెక్ విద్యార్థి ఆచూకీ లభ్యం.. 3 రోజుల ఉత్కంఠకు హ్యాపీ ఎండింగ్!

గుడివాడ పట్టణంలో అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. గుడివాడకు చెందిన గణేష్ అనే బీటెక్ విద్యార్థి మూడు రోజుల క్రితం తన నివాసం నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. విద్యార్థి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో గాలించారు. ఈ క్రమంలో బుధవారం నాడు మచిలీపట్నం తీరంలో అతను కనిపించడంతో అందరూ…












