నిడుబ్రోలు వద్ద దొంగల ముఠాపై పోలీసుల కాల్పులు.. భయంకర ఘటన వివరాలు మీకోసం!

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద జీఆర్పీ (GRP) పోలీసులు, దొంగల ముఠా మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రైలు ప్రయాణికులను దోచుకోవడమే లక్ష్యంగా సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పోలీసులపై…











