Basavatarakam Cancer Hospital: అమరావతిలో 1 అద్భుత ఘట్టం.. బాలకృష్ణ చేతుల మీదుగా భూమిపూజ!

Basavatarakam Cancer Hospital: అమరావతిలో నందమూరి బాలకృష్ణ సరికొత్త శకం Basavatarakam Cancer Hospital నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం ఘనంగా భూమిపూజ జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుళ్లూరు మరియు అనంతవరం మధ్య…













