నెలకు రూ.1 లక్ష జీతంతో దుబాయ్‌లో డ్రైవర్ ఉద్యోగాలు.. ఈ అద్భుత అవకాశం వదులుకోవద్దు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు జెడ్ కామ్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడి మంచి ఆదాయం సంపాదించాలనుకునే డ్రైవర్లకు ఇదొక సువర్ణావకాశం. అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఈ Dubai Taxi Jobsకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు…













